30వ తేదీ ఆదివారం, ఉదయం 11 గంటలకు గుడివాడ బస్ డిపో ప్రారంభం

Spread the love

-ఎనిమిది కోట్ల, 98లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న డిపో

-డిపో ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, అధికార ప్రముఖుల…

-డిపో ప్రారంభోత్సవ కార్యక్రమంలో, 14 కోట్లతో సీఎం జగన్ చేతుల మీదుగా జరగనున్న శంకుస్థాపన ఏర్పాట్లను పర్యవేక్షించనున్న పేర్ని నాని ,కొడాలి నాని….

-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుడివాడ – మచిలీపట్నం పర్యటనపై అధికారులతో సమీక్షించనున్న కొడాలి నాని, పేర్ని నాని

-గుడివాడలో వరుస అభివృద్ధి కార్యక్రమాలతో ఆనందోత్సాహాలతో ఉన్న వైసీపీ శ్రేణులు

Related Posts

You cannot copy content of this page