గుడివాడ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఎస్సీ సెల్ నాయకుల ప్రెస్ మీట్

Spread the love

గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎస్సీ సెల్ నాయకులు….

-టిడిపి ఇంచార్జ్ వెనిగండ్ల రాము నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నా ఎస్సీ సెల్ నాయకులు….

వైసీపీఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు వెంపటి సైమన్…. పట్టణ అధ్యక్షుడు రేమల్లి నీలాకాంత్ కామెంట్స్

*అమెరికా నుండి వచ్చిన వలస పక్షి, ప్రజా నాయకుడైన ఎమ్మెల్యే కొడాలి నాని గురించి అవాకులు చవాకులు పెరిగితే సహించేది లేదు.

*ఎన్నికల అనంతరం అమెరికా వెళ్ళిపోయే ఎన్నారై, గుడివాడ గురించి వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి.

*గుడివాడను ఏదో ఉద్ధరించినట్లు టిడిపి నాయకులు మాట్లాడుతున్నారు.

*టిడిపి అధికారంలో ఉన్న 14 ఏళ్లలో గుడివాడలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహం ఒక్కటైనా పెట్టారా.

*ఇప్పుడు ఎమ్మెల్యే నాని గుడివాడ నడిబొడ్డున విగ్రహానికి శంకుస్థాపన చేస్తే….. సహించలేని టిడిపి నాయకులు అధికారంలోకి వస్తే మేమే ఏర్పాటు చేసేస్తానని మాట్లాడుతున్నారు

*మరి అధికారంలో ఉన్నన్ని రోజులు ఏం చేశారు గుడ్డి గుర్రానికి పళ్ళు తోమారా

*గుడివాడలో విగ్రహం పెట్టాలన్న, చర్చి కట్టాలన్న, గుడి కట్టాలన్న, మసీదు కట్టాలన్న, కావలసిన వ్యక్తి కొడాలి నాని.

*ఎక్కడో నుండి వచ్చిన నువ్వేంటి గుడివాడ గురించి మాట్లాడేది

*కనీసం గుడివాడలో ఉన్న ఎస్సీ జనాభాలో, ఎన్ని కులాలు ఉన్నాయో నీకు అవగాహన ఉందా.

*జాబ్ మేళా పేరుతో యువత నుండి సేకరించిన డేటాతో మీరు చేస్తున్నవన్నీ త్వరలో బయటకు వస్తాయి.

*పదిమందికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా తామేదో ఉద్ధరించామంటూ డప్పు కొట్టుకోవడం మీకే చెల్లింది.

*నోటి మాటతోనే ఎమ్మెల్యే కొడాలి వందల మందికి ఉద్యోగాలు ఇప్పించారు

*టీడ్కో,జగనన్న ఇల్లు డబ్బులకు అమ్ముకుంటున్నారని పిచ్చి వాగుడులు వాగుతున్న టిడిపి నేతలు దమ్ముంటే నిరూపించాలి.

*సాధారణమైన గుడివాడ పట్టణంలో అమెరికా రాజకీయాలు చేస్తానంటే కుదరదు

*వెనకా ముందు చూసుకొని మాట్లాడకపోతే సాధారణ కార్యకర్త అయిన నాలాంటి వాళ్ళు ఎత్తి చూపే ప్రశ్నలకు సమాధానాలు మీ వద్ద ఉండవు

*పిచ్చివాగుడులు మాని ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు.

*గుడివాడను సమగ్రంగా అభివృద్ధి చేసింది ఎమ్మెల్యే కొడాలి నానినే

*ఎన్నికలు అయిన మరుక్షణం ఎన్ఆర్ఐ అమెరికా రిటర్న్ టికెట్ తీసుకుంటాడు

మీడియా సమావేశంలో వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు
మామిళ్ళ ఎలీషా, కలపాల కిరణ్, వెంపటి సైమన్, తాళ్లూరి ప్రశాంత్, కంటేపూడి అనిల్, బెజ్జం సువర్ణ బాబు, ప్రసాద్, అనిల్ కుమార్, అసిలేటి చంటి, అసలేటి సాయిబాబు, బడుగు రాజేష్, రావూరి చిన్న తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page