గుడివాడ టిడిపి ఇంచార్జ్ వెనిగండ్ల అధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

Spread the love

కాకర్ల విధిలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించిన రాము.

వెనిగండ్ల రాము పాయింట్స్

జననమే తప్ప మరణం ఎరుగని గొప్ప చరిత్ర గల మహనీయుడు నేతాజీ.

భరతావనికి మొట్టమొదటిగా స్వాతంత్రాన్ని ప్రకటించి జాతీయ పతకాన్ని ఎగురవేసిన దీశాలి.

అజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి స్వాతంత్ర్య సమరం చేసిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆదర్శప్రాయం.

నేతాజీకి నివాళులర్పించడం నా అదృష్టం.

నేతాజీ పోరాట స్ఫూర్తితో ప్రజలకు మంచి జరిగేలా,రాక్షస పాలకులపై పోరాడతా.

నేతాజీ జయంతి వేడుకల్లో గుడివాడ జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్,మున్సిపల్ మాజీ చైర్మన్ యాలవర్తి శ్రీనివాసరావు,మాజీ ఎంపీపీ గుత్తా చంటి,టిడిపి నాయకులు అల్లాడ శ్రీనివాసరావు,గడ్డం ప్రకాష్ దాస్,మానం రమేష్ పలువురు టిడిపి, జనసేన నేతలు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 23 At 10.30.24 Am

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page