రాయికల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ వలలో ఎస్సై.
SSI in ACB net at Raikal Police Station రాయికల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ వలలో ఎస్సై. జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రాయికల్ ఎస్సై అజయ్ అక్రమ ఇసుక రవాణా వ్యవహారంలో…
SSI in ACB net at Raikal Police Station రాయికల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ వలలో ఎస్సై. జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రాయికల్ ఎస్సై అజయ్ అక్రమ ఇసుక రవాణా వ్యవహారంలో…
CCS Inspector Sudhakar who was caught in the crosshairs of the ACB officials హైదరాబాద్: లంచం తీసుకుంటూ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.3లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసు…
రైతు వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసిబికి చిక్కిన తహసీల్దార్ మాధవి. కమలాపూర్ తహసిల్దార్ ఆఫీస్ లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించనున్న ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కమలాపూర్ మండలం…
మచిలీపట్నంలో రూ.10వేలు లంచం తీసుకుంటూ సివిల్ సప్లయిస్ డీటీ చెన్నూరి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రైస్ మిల్లులో పెద్దఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెలనెల మాముళ్లు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్ మిల్లు యజమాని వినయ్కుమార్ని శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. వినయ్…
సి సెక్షన్ లో సూపరింటెండెంట్ ప్రమీళ 50 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ వైనం..డాట్ ల్యాండ్స్ కు సంబందించిన ఫైల్ క్లోజ్ చేసే విషయమై 1.50 లక్షల రూపాయల ను డిమాండ్ చేసిన ప్రమీల..50 వేలు తీసుకుంటూ ఉండగా రెడ్…
లంచం తీసుకుంటూ టంగుటూరు ఎస్సై ఏ నాగేశ్వరరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కేసు విషయంలో ఓ వ్యక్తి వద్ద ఎస్సై నాగేశ్వరరావు 70,000 లంచం డిమాండ్ చేశారు దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వలపన్నిన ఎసిబి అధికారులు లంచం తీసుకుంటున్న…
విజయనగరం ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విజయనగరం మండల డిప్యూటీ తహశీల్దారు కొట్నాన శ్రీనివాసరావు..స్థలానికి సంబంధించిన సర్వే నెంబర్ ఎండార్స్మెంట్ కోసం రైతు నుంచి పది వేలు లంచం డిమాండ్ చేసిన డీటీ శ్రీనివాస్..ఏసీబీ ని ఆశ్రయించిన…
మడకశిర సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు సబ్ రిజిస్టార్ దామోదర్ తో పాటు,ప్రవేట్ రైటర్ షమి,సిబ్బంది నుంచి రూ లక్షలు పట్టుబడినట్లు సమాచారం..? అసలైన వివరాలను ACB అధికారులు వెల్లడిoచాల్సిఉంది. రాత్రి కూడ కొనసాగుతున్న సోదాలు అతిగా ప్రవర్తించిన సబ్…
విశాఖ : అరిలోవ పోలీసు స్టేషన్ పై ఏసీబీ పంజా. అవినీతి ఎస్సై బాగోతం వెలుగులోకి. 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా చిక్కిన ఎస్సై హరిక్రిష్ణ.
కడప కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల దాడులు… సి సెక్షన్ లో సూపరింటెండెంట్ ప్రమీల 50 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ వైనం… డాట్ ల్యాండ్స్ కు సంబందించిన ఫైల్ క్లోజ్ చేసే విషయమై 1.50 లక్షల రూపాయలను డిమాండ్…
ఆదిలాబాద్ ఐసీడిఎస్ ప్రాజెక్టు మాజీ సీడీపీఓ అధికారి అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్. గిరిజన విద్యార్థులకు ఆహార పదార్థాల కోసం కేటాయించిన 65 లక్షలు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ శ్రీదేవి. ఆరోగ్య లక్ష్మి మిల్క్ సప్లై ద్వారా 322 సప్లై చేసినట్టు నకిలీ…
రవి కిషోర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ వద్ద 1,68,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విభాగం ఏఈ శివరామకృష్ణ.. 42 లక్షల రూపాయల వర్క్ ల బిల్లులకు గాను ఎం బుక్స్ ప్రిపేర్…
ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానిలో నలుగురు నిందితులను విచారించనున్న ఏసీబీ.. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో నలుగురు నిందితులను విచారించనున్న ఏసీబీ.. జాయింట్ డైరెక్టర్ సుధింద్ర ఆధ్వర్యంలో నిందితుల విచారణ…
ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు.. ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది.. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే…
గొర్రెల స్కామ్ కేసులో ఏ5 గా ఉన్న రఘుపతి రెడ్డి డిప్యూటీ డైరెక్టర్ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ హైదరాబాద్.. కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మపురి రవి.. ఏ4 ఆదిత్య కేశవ సాయి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక…
15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్.. కర్నూలు జిల్లా: కర్నూల్ ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏసిబి దాడులు.. మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్ 15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా…
విజయవాడ: రెడ్ బుక్ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో గత ఏడాది డిసెంబర్ చివరిలో సీఐడీ నోటీసు జారీచేసింది.. ఈ కేసుపై నేడు ఏసీబీ కోర్టులో…
చంద్రబాబు, నారాయణ, లోకేష్, లింగమనేనితో పాటు.. రాజశేఖర్‌ను నిందితులుగా పేర్కొన్న సీఐడీ అధికారులు అనుచితంగా లబ్ధిపొందాలని చూశారన్న సీఐడీ చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే.. వ్యవహారం మొత్తం జరిగిందని పేర్కొన్న సీఐడీ
రైతు వద్ద డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో ఆర్ ఐ కేశ్య తండా గ్రామానికి బానవత్ లచ్చు చెందిన రైతు వద్ద నుండి 30 వేలు తీసుకుంటూ దేవరకొండ లోని…
ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు రూ.50వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కుటుంబ ఆస్తుల వివాదంలో 41 సీఆర్పీసీ కింద నోటీసులు…
నకిలీ అకౌంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు.. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు విచారణ..
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో కేసు నమోదు.. 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ.. శివబాలకృష్ణ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇంట్లో సోదాలు.. పదవిని అడ్డం పెట్టుకొని రూ.కోట్లు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తింపు.. హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో…
జూనియర్ అసిస్టెంట్ సయ్యద్ ఫరూక్ అహ్మద్ ₹7,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు….
బాపట్ల జిల్లా చీమకుర్తి మండలం చండ్రపాడు ఇంచార్జి మరియు పల్లమల్లి గ్రామానికి చెందిన వీఆర్వో వీరనారాయణ మరియు చీమకుర్తి టౌన్ విఆర్ఓ సౌజన్యాలు చంద్ర పాడు గ్రామానికి చెందిన రైతు కు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు నిమిత్తం 20000 లంచం…
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి IDA లో సెంటారస్ ఫార్మాసిటికల్ కంపెనీ నుండి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఆఫీసర్ నాగభూషణం, వారి అసిస్టెంట్ 1,10,000/-( ఒక లక్ష పదివేల రూపాయలు) లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా…
లంచము తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన జలకనూరు VRO వెంకట రమణారెడ్డి నంద్యాల జిల్లా మిడుతూరు మండలము జలకనూరు గ్రామానికి చెందిన వెంకట రమణయ్య తన ముగ్గురు కూతుర్ల పేరిట తన భూమిని దాన విక్రయముగా రిజిస్టరు చేయించాడు. సదరు భూమిని…
కోవూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు… సబ్ రిజిస్ట్రార్ పి.శ్రీనివాసులు 30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు… బాధితుడు బోధనపు రాజ్ కుమార్ రెండు ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ అడగ్గా పంచాయతీ అప్రూవల్ లేదు…
పార్వతీపురం మన్యం జిల్లా రూ.లక్ష యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడిన మున్సిపల్ కమీషనర్ హెచ్.శంకర రావు… నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ ప్రొసీడింగ్స్, హౌస్ టాక్స్ విషయమై నాలుగు లక్షలు డిమాండ్ చేసిన కమీషనర్.. రెండు లక్షలకు ఒప్పందం…
40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎస్సై షేక్ మహబూబ్ బాషా ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహబూబ్బాషా కేసు విషయంలో బాధితులు వద్ద నుండి 40000 లంచం తీసుకుంటుండగా సోమవారం రాత్రి…