లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు

Spread the love

ఎన్టీఆర్ జిల్లా

కొండపల్లి IDA లో సెంటారస్ ఫార్మాసిటికల్ కంపెనీ నుండి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఆఫీసర్ నాగభూషణం, వారి అసిస్టెంట్ 1,10,000/-( ఒక లక్ష పదివేల రూపాయలు) లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page