ఏసీబీ వలలో సబ్ రిజిస్టర్ మరియు సిబ్బంది

Spread the love

మడకశిర సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

సబ్ రిజిస్టార్ దామోదర్ తో పాటు,ప్రవేట్ రైటర్ షమి,సిబ్బంది నుంచి రూ లక్షలు పట్టుబడినట్లు సమాచారం..?

అసలైన వివరాలను ACB అధికారులు వెల్లడిoచాల్సిఉంది. రాత్రి కూడ కొనసాగుతున్న సోదాలు

అతిగా ప్రవర్తించిన సబ్ రిజిస్టార్ దామోదర్ కు కఠిన శిక్ష పడాల్సిందేనని ప్రజలు ఆనందo వ్యక్తం చేయడం విశేషం

Related Posts

You cannot copy content of this page