చంద్రబాబుపై ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు..

నెల్లూరులో ఏర్పాటు చేసిన గిరిజన ఆత్మీయ సామావేశంలో పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఈ సందర్భంగా సచివాలయం,వాలంటరీ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. అవ్వ తాతలకు పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు. నెల్లూరులో ఎన్నికల…

కేంద్రపారా నుంచి బీజేడీ ఎంపీ అనుభవ్ మొహంతి

ఒడిశా అధికార పార్టీకి రాజీనామా చేసి త్వరలో బీజేపీలో చేరనున్నారు 2019లో ఇదే స్థానం నుంచి బీజేపీకి చెందిన బైజయంత్ పాండాపై 1.5 లక్షల ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ మరోసారి పాండాను ఇక్కడి నుంచి అభ్యర్థిగా నిలబెట్టింది..

హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా?

హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా?టెన్నిస్ స్టార్ సానియా మీర్జా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో నిలవనున్నట్లు సమాచారం. సానియా లాంటి స్టార్ ఇమేజ్…

బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య.

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,మాజీ CM కేసీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన: బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,CMమాజీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను హైదరాబాద్ లోని వారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్…

కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి ఇంటికి అల్పాహార విందుకు విచ్చేసిన మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్

మల్కాజ్గిరి పార్లమెంట్ పరిది దుండిగల్ మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ బాలమణి కృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు బౌరంపేట లోని వారి నివాసానికి విచ్చేసి అల్పాహారం స్వీకరించిన ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే కూన…

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై ఎంపీ అభ్యర్థిగా నామినేషన్.

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై ఎంపీ అభ్యర్థిగా నామినేషన్. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై గురించి ప్రత్యే కంగా చెప్పాల్సిన అవస రమే లేదు. ఆమె గవర్నర్ గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు…

చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు

చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు టీడీపి అధినేత చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శించారు. చంద్రబాబు జీవితంలో మంచి రోజులు అయిపోయాయని రిటైర్మెంట్ జీవితం కోసం డబ్బులు సంపాదించడమే ఆయన ఏకైక ఎజెండా అని…

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ టికెట్ స్థానిక మాదిగలకే కేటాయించాలి.

స్థానిక మాదిగ ఉద్యమకారులు, కళాకారులకే ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్. లేనిపక్షంలో అన్ని ప్రజాసంఘాల నాయకులతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. రాష్ట్రంలో 3 పార్లమెంట్ స్థానంలో 2 స్థానాలు మాదిగలకే కేటాయించాలి..— మీసాల రామన్న మాదిగ డిమాండ్ ఈ కార్యక్రమంలో…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కలిసిన మల్కాజ్గిరి ఎంపీ

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కలిసిన మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి … సాక్షిత : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం…

మాజీ సీఎం కేసీఆర్ ను భువనగిరి ఎంపీ టికెట్ కోరిన శ్రీకాంత్ చారి తల్లి

భువనగిరి జిల్లా:భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాలని అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కోరారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద తన తనయుడు శ్రీకాంతా చారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.…

మహబూబ్ నగర్ మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు

మహబూబ్ నగర్ మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు జితేందర్ రెడ్డి ని అయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలసిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి , మక్తల్ ఎమ్మెల్యే వాకిటి. శ్రీహరి , నారాయణ పేట్ ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, టీపీసీసీ…

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఏపి జితేందర్ రెడ్డి..మహబూబ్ నగర్ ఎంపి టికెట్ ఆశించిన జితేందర్.. డికె.అరుణకు మహబూబ్ నగర్ ఎంపి టికెట్ కేటాయించిన బిజెపి..దీంతో అసంతృప్తితో ఉన్న జితేందర్.. సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన జితేందర్.. ఢిల్లీ వెళ్లి మల్లిఖార్జున ఖర్గే…

ఎంపీ విజయసాయిరెడ్డికి ఆరంభంలోనే చుక్కెదురు

నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి విజయసాయిరెడ్డి ఉలవపాడు నుంచి 500ల కార్లతో భారీ ర్యాలీ నిర్వహణకు వైసీపీ ప్లాన్ కనీసం కారుకు ఇద్దరు లేదా ముగ్గురు కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఖంగుతిన్న విజయ సాయి రెడ్డి… పలు కార్లను కావలి…

ఎంపీ నిధులతో అంబులెన్స్ లు అందచేసిన కేశినేని శ్రీనివాస్ (నాని)

విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అభ్యర్థన మేరకు ప్రజల వైద్య అవసరాల కోసం రూ.70.00 లక్షల కేశినేని నాని ఎంపీ నిధుల నుండి మంజూరు చేసిన 2 అంబులెన్స్ లను ప్రభుత్వ వైద్యాధికారులకు అందచేసిన కార్యక్రమంలో…

సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు

హైదరాబాద్:సీఎం రేవంత్‌రెడ్డిని ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు కలిశారు. కాంగ్రెస్‌ అధిష్టానం జాబి తాను ప్రకటించిన తర్వాత రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు బలరాం నాయ క్‌, వంశీ చంద్‌రెడ్డి, సురేష్‌ షెట్కర్‌ మర్యాదపూర్వ కంగా భేటీ అయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో…

ఖమ్మం కు కేటీఆర్, నామ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎంపీ నామ

బీఆర్ఎస్ పార్టీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో కలిసి ఖమ్మం నగరంలో విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎంపీ క్యాంప్ కార్యాలయం ఒక…

సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నెల్లూరు ఎంపీ

సీఎం వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నెల్లూరు ఎంపీ స్థానానికి సమన్వయకర్తగా నియమితులైన పెద్దలు వేణుంబాక విజయసాయి రెడ్డి కి ఘనస్వాగతం పలికిన కోవూరు శాసనసభ్యులునల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులునల్లపరెడ్డి రజత్…

బి ఆర్ ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా నాగేందర్ గౌడ్ ?

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి పై తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు.ఇటీవల ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి తాను బరిలో ఉండబోనని ప్రకటించినందున పార్టీ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తే గెలుస్తుందని తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు…

గుత్తాకు ఎంపీ టికెట్ డౌటేనా..! బీసీ కోటాలో నల్లగొండ టికెట్ ఆశిస్తున్నది ఎవరంటే..?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ సీనియర్ నేతకు రాజకీయంగా మంచి పట్టు ఉంది. సుమారు 30 ఏళ్లకు పైగా రాజకీయాలలో చక్రం తిప్పాడు. 12 నియోజకవర్గాల్లో కూడా తనకంటూ ప్రత్యేక అనుచరుగణం ఉంది. కానీ గత కొంతకాలంగా రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి…

ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామ

హైదరాబాద్ లో జరిగిన పార్టీ ఖమ్మం జిల్లా నేతల సమావేశంలో ప్రకటించిన కేసీఆర్ పార్టీ శ్రేణుల హర్షం – వాడవాడలా సంబురాలు అంతా ఊహించినట్లే బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు పేరును కేసీఆర్ ఖరారు…

ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని భాజపా ఎంపీ బండి సంజయ్‌ అన్నారు

సాక్షిత హుజూరాబాద్‌: ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని భాజపా ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. హుజూరాబాద్‌లోని శాయంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపాకు 350కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో అన్ని ఎంపీ…

బీఆర్ఎస్‌ పార్టీని వీడిన నాగర్‌కర్నూల్ ఎంపీ

బీఆర్ఎస్‌ పార్టీని వీడిన నాగర్‌కర్నూల్ ఎంపీ బీజేపీ కండువా కప్పుకున్నారు. నాగర్‌కర్నూలు ఎంపీ ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది – ఎంపీ కేశినేని నాని

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, 31వ డివిజన్ ముత్యాలంపాడు, గవర్నమెంట్ ప్రెస్ ప్రాంతంలో జరిగిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జ్, ఎమ్మెల్యే . వెలంపల్లి. శ్రీనివాస్ , వైయస్సార్సీపీ నగర అధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తో…

మీ బిడ్డగా భావించండి.. ఆశీర్వదించండి: నర్సరావుపేట ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్

మా ఇద్దరిని గెలిపించండి, జగనన్నను మళ్లీ సీఎం చేయండి: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఉంగుటూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం తనను మీలో ఒకడిగా భావించి ఆశీర్వదించాలని నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కోరారు. అమరావతి మండలం ఉంగుటూరులో…

పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ గొమాసే?

ప్రముఖ జాతీయ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో 79%తో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ గోమాసే ముందంజ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల మద్దతు శ్రీనివాస్ గొమాసే కే పెద్దపెల్లి పార్లమెంటు బరిలో శ్రీనివాస్ గొమా సే సరైన అభ్యర్థిగా భావిస్తున్న…

ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి రాజీనామా

పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మాగుంట… గత కొద్ది కాలంగా వైసీపీ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో ఉన్న మాగుంట.. మార్చి 3న చంద్రబాబు నాయుడు ను కలిసే అవకాశం

BRS ఎంపీ బిజెపి గుటికీ

తెలంగాణ : నాగర్కర్నూల్ ఎంపీ రాములు BRSకు షాక్ ఇచ్చారు. బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన కాషాయ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే రాములు ఢిల్లీకి వెళ్లారు. కాగా, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాములుకు మధ్య విభేదాలు ముదిరాయి. తానే…

అనంతపురం ఎంపీ గా BK పార్థసారథి

చంద్రబాబును కలిసిన మాజీ ఎంపీ బీకే పార్థసారథి – పెనుకొండ నుంచి టిక్కెట్ ఆశించిన బీకే పార్థసారథి – అనంతపురం లోక్‍సభ నుంచి పోటీకి బీకేకు చంద్రబాబు సూచన – పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిని కాదన్న బీకే పార్థసారథి –…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE