అనంతపురం ఎంపీ గా BK పార్థసారథి

Spread the love

చంద్రబాబును కలిసిన మాజీ ఎంపీ బీకే పార్థసారథి – పెనుకొండ నుంచి టిక్కెట్ ఆశించిన బీకే పార్థసారథి – అనంతపురం లోక్‍సభ నుంచి పోటీకి బీకేకు చంద్రబాబు సూచన – పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిని కాదన్న బీకే పార్థసారథి – లోక్‍సభ స్థానం నుంచి కచ్చితంగా గెలుస్తారని సర్వే రిపోర్టులు వచ్చాయన్న చంద్రబాబు – చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యం అని చెప్పిన బీకే పార్థసారథి…

Related Posts

You cannot copy content of this page