పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ గొమాసే?

Spread the love

ప్రముఖ జాతీయ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో 79%తో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ గోమాసే ముందంజ

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల మద్దతు శ్రీనివాస్ గొమాసే కే
పెద్దపెల్లి పార్లమెంటు బరిలో శ్రీనివాస్ గొమా సే సరైన అభ్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం

సర్వేలో కలిసొచ్చిన సామాజిక(nethakani) నేపథ్యం, అధిష్టానం పెద్దలతో సత్సంబంధాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలతో సత్సంబంధాలు కలిగిన నేత కావడం

Related Posts

You cannot copy content of this page