కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు కార్పొరేటర్లతో కలిసి ప్రత్యేక సమావేశం

సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు కార్పొరేటర్లతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో సంరక్షకులతో నివసించే అనాథల సర్వే మరియు గృహలక్ష్మి పథకం యొక్క వివరాల…

అసెంబ్లీ రేపటికి వాయిదా.. బీఏసీ సమావేశం

హైదరాబాద్‌:అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జీ.సాయన్న మృతిపట్ల అసెంబ్లీ నివాళులర్పించింది. సభలో సాయన్న మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యేతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం సభ రేపటికి వాయిదా…

ఈనెల 31న క్యాబినెట్‌ సమావేశం

హైదరాబాద్‌ :రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం ఈనెల 31న చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించనున్నారు. రాష్ట్ర క్యాబినెట్‌లో దాదాపు 40 నుంచి 50 అంశాలపై చర్చించనున్నారు.…

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మొగలపు చెన్నకేశవ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది

మణిపూర్ హింసకాండను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అశ్వారావుపేట( సాక్షిత న్యూస్ )జులై 27 భద్రాద్రి కొత్తగూడెం జిల్లామణిపూర్ హింసకాండపైఅశ్వారావుపేట మండలంలో నికాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మొగలపు చెన్నకేశవ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కొందరు మండల…

మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా, మేడ్చల్ నియోజకవర్గం రూరల్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం

మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా, మేడ్చల్ నియోజకవర్గం రూరల్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర మంత్రి, స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

నెల్లూరు నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం హైలెట్స్

సాక్షిత : రాష్ట్రంలో జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది*ప్రజలకు సంబంధించిన పలు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి*వివిధ రకాల సర్టిఫికెట్లను సత్వరమే అందిస్తున్నాం*గత ప్రభుత్వంలో అర్హత ఉన్న వారికి మొండి చేయి చూపించారు*జన్మభూమి కమిటీల ద్వారా తమకు అనుకూలమైన వారిని ఎంపిక…

నానక్ రామ్ గూడా లోని హెచ్‌జిసీఎల్ కార్యాలయంలో జిహెచ్ఎంసి, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు

సాక్షిత : ప్రస్తుతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని…

ముదిరాజ్ సంగం 33జిల్లా ల సమావేశం లొ R శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు నిన్న hyd మాట్లాడం జరిగింది

వికారాబాద్ జిల్లా ముదిరాజ్ సంగం 33జిల్లా ల సమావేశం లొ R శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు నిన్న hyd మాట్లాడం జరిగింది

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమావేశం

సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ తో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా…

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఖమ్మం జిల్లా ఆఫీసు నందు సన్నాక సమావేశం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఖమ్మం జిల్లా ఆఫీసు నందు మంగళవారం నాడు ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుండి ఏజెంట్లు హాజరైనారు ఈ మీటింగ్ కు ముఖ్య…

కోట్ పల్లి మండలం రాంపూర్ రైతు వేదికలో రైతులతో నిర్వహించిన సమావేశం

సాక్షిత : కోట్ పల్లి మండలం రాంపూర్ రైతు వేదికలో రైతులతో నిర్వహించిన సమావేశం ముగించుకొని, మర్పల్లి మండలం కల్కోడ వెళ్తుండగా మార్గమధ్యలో పంట పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్నా రైతుల దగ్గరికి వెళ్లి, రైతు బంధు పథకంతో పాటు రైతు…

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పత్రికా మరియు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు

సాక్షిత : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పత్రికా మరియు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు . చింతకుంట విజయరమణ రావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సంధర్బంగా విజయరమణ రావు మాట్లాడుతూ.. టిపిసిసి…

ఏపీలో ముగిసిన కేబినేట్ సమావేశం.. పలు ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైసీపీ సర్కార్

ఏపీలో ముగిసిన కేబినేట్ సమావేశం.. పలు ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైసీపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్‌లో కేబినేట్ సమావేశం బుధవారం జరిగింది. మూడు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పలు ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వైసీపీ సర్కార్. ఆర్-5…

మల్లంపెట్ మరియు మహేశ్వరం గ్రామాల బోనాల పండుగ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

మల్లంపెట్ మరియు మహేశ్వరం గ్రామాల బోనాల పండుగ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధిలోని మల్లంపెట్ మరియు మహేశ్వరం గ్రామాలలో త్వరలో నిర్వహించనున్న బోనాల పండుగ ఏర్పాట్లపై పలువురితో శంభీపూర్ లోని కార్యాలయంలో సమీక్ష…

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం.

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం. సాక్షిత : ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పర్యాటకశాఖ…

బహుజన సమాజ్వాది పార్టీ కార్యవర్గ సమావేశం అన్ని స్థానాల్లో పోటీచేస్తాం

బహుజన సమాజ్వాది పార్టీ కార్యవర్గ సమావేశంఅన్ని స్థానాల్లో పోటీచేస్తాం శ్రీకాకుళంజిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ ఎచ్చెర్ల కేడర్ క్యాంప్ కార్యకర్తల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్వాది పార్టీ అధ్యక్షులు పి.పరంజ్యోతి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు దేశంలో ఎక్కడా…

బీజేపీ సంయుక్త మోర్చాల సమావేశం, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ …

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా గండి మైసమ్మ చౌరస్తా వద్ద గల వేదిక ఫంక్షన్ హల్ లో బీజేపి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, జాయింట్ కన్వీనర్ రాము గౌడ్ ల ఆధ్వర్యంలో సంయుక్త మోర్చాల…

మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్వతంత్ర కార్పొరేటర్లతో సమావేశం

సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ తో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్వతంత్ర కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారి వారి…

ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో సమీక్ష సమావేశం

ఈనెల 29 న తొలి ఏకాదశి సదర్భంగా వినుకొండకొండ పై వెచేసియున్న శ్రీ రామ లింగేశ్వర స్వామి వారిని దర్శించుకొనుటకు వచ్చు భక్తుల సౌకర్యార్థం కొండమీదకు వెళ్ళు వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో సమీక్ష సమావేశం…

రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ కాంపిటీషన్ సన్నాహక సమావేశం

రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ కాంపిటీషన్ సన్నాహక సమావేశం నిర్వహించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలంలోని ఇందిరా గాంధీ ఆడిటోరియంలో కాంగ్రెస్ నాయకులతో కలసి క్విజ్ కాంపిటీషన్ గురించి సన్నహక సమావేశం…

రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ కాంపిటీషన్ సన్నాహక సమావేశం

రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ కాంపిటీషన్ సన్నాహక సమావేశం నిర్వహించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రంగినేని అభిలాష్ రావు కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలంలోని ఇందిరా గాంధీ ఆడిటోరియంలో కాంగ్రెస్ నాయకులతో కలసి క్విజ్ కాంపిటీషన్ గురించి సన్నహక…

ముదిరాజ్ సంఘం సమీక్ష సమావేశం పేధేముల్ మండలంలో జరిగింది

సాక్షితవికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ నియోజక వర్గం పేదేముల మండలం ముదిరాజ్ కార్య లయంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తలారి వీరప్ప ముదిరాజ్ ఆధ్వర్యంలో ,మండలం లోని 18 గ్రామాల నుండి ముదిరాజ్ సమీక్ష సమావేశంలో గ్రామ అధ్యక్ష,…

ప్రగతి భవన్ లో జరిగిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశం

సాక్షిత : ప్రగతి భవన్ లో జరిగిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశంలో మంత్రి కేటీఆర్ తో కలిసి పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్సీ…

పేద్దీముల్ మండలం లోని గాజీపూర్ గ్రామంలో ముదిరాజ్ ల సమావేశ ము

ముదిరాజ్ ల చైతన్య యాత్ర నాయకులు ,గాజిపూర్ గ్రామంలో ముదిరాజ్ లతో ముచ్చటలు••••••••••••••••••••••••••••••••••వికారాబాద్ జిల్లా తాండూర్ నీయోజకవర్గం పెద్ధేము ల్ మండలం లోని ముదిరాజ్ లచైతన్య యాత్ర నాయకులు శ్రీ తలారి వీరప్ప ముదిరాజ్ సర్పంచ్,పేదెముల్ మండలం సంఘం అధ్యక్షులు,శ్రీ అంబానీ…

మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ ఇంచార్జ్ ఇందిరా భవన్ సమావేశం

మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ ఇంచార్జ్..ఇందిరా భవన్ సమావేశం… నాయకులు క్షేత్ర స్థాయిలో గట్టిగా పని చేయాలి.. రాబోయేది మన ప్రభుత్వమే.. మనం కష్టపడితే అధికారం మనదే.. తెలంగాణ లో ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. కేసీఆర్ రోజు ప్రజలకు అబద్ధాలు చెబుతూ…

ఏపీ కేబినెట్‌ కీలక సమావేశం.. సీఎం జగన్ నిర్ణయాలపై ఉద్యోగుల్లో ఉత్కంఠ..

సాక్షిత : ఏపీ కేబినెట్‌ కీలక సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో భేటీ జరగనుంది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోనుంది మంత్రిమండలి. సీపీఎస్‌ స్థానంలో…

ఎంపీ నామ అధ్యక్షతన ‘దిశ’ కమిటీ సమావేశం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జిల్లా అభివృద్ధి, సమన్వయం, పర్యవేక్షణ ( దిశ ) కమిటీ సమావేశం ఖమ్మంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయం ( ఐడీవోసీ) లో జరుగుతుందని దిశ కమిటీ ఛైర్మన్ అయిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, బీఆర్ఎస్…

గాంధీభవన్లో మహిళ కాంగ్రెస్ సమావేశం జరిగింది

రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు అధ్యక్షతన గాంధీభవన్లో మహిళ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎఐసిసి సెక్రెటరీ రోహిత్ చౌదరి గారు. మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు, టీపీసీసీ ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీష్,…

ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మన ఊరు మన బడి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం….

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు – మన బడి పనుల పురోగతి అంశాలను చర్చించేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

Other Story

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE