యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఖమ్మం జిల్లా ఆఫీసు నందు సన్నాక సమావేశం

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఖమ్మం జిల్లా ఆఫీసు నందు మంగళవారం నాడు ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుండి ఏజెంట్లు హాజరైనారు ఈ మీటింగ్ కు ముఖ్య అతిథులుగా యునైటెడ్ ఇండియన్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ రీజనల్ ఆఫీసర్ నుండి డిప్యూటీ జనరల్ మేనేజర్ కె.వి.ఆర్ కృష్ణమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా అత్యధిక ప్రతిభను కనబరిచిన అడ్వైజర్లకు స్టార్ రివార్డ్ బహుమతి జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్లో ఎలా వ్యాపారం చేయాలని కొత్తగా కంపెనీలకు వచ్చినటు వంటి అడ్వజర్లకు, రివాడ్ల స్కీముల గురించి కొన్ని అంశాల గురించి వివరించిన అనంతరము అడ్వైజర్లకు స్టార్ రివార్డుని బౌకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజన్ ఆఫీసు యొక్క సీనియర్ డివిజన్ మేనేజర్ సంధ్య మరియు ఏవో మన్మధ రావు మిగతా స్టాప్ మెంబర్స్ అందరూ పాల్గొని జయప్రదం చేసినారు ఈ కార్యక్రమం పాల్గొన్న ఏజెంట్లకు మరియు స్టాప్ అందరికీ కె. సంధ్యా కృతజ్ఞతలు తెలియజేసినారు

Related Posts

You cannot copy content of this page