సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు

బాపట్ల జిల్లా ముస్లిం సోదరి సోదరీమణులకు రంజాన్ నెల ఉపవాసాలు ముగించుకుని ‘ఈద్ ఉల్ ఫితర్‌’ జరుపుకునేందుకు సిద్ధమవుతున్న ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు…. ఈ రంజాన్ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అంతా సుఖ సంతోషాలతో జీవించాలని…

వినుకొండ నియోజకవర్గ ముస్లిం సోదర, సోదరీమనులందరికీ రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు

వినుకొండ నియోజకవర్గ ముస్లిం సోదర, సోదరీమనులందరికీ రంజాన్‌ పండుగ శుభాకాంక్షలువినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . సాక్షిత : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్ లో గల ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక…

మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌ – తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష

సాక్షిత : తిరుపతి పట్టణంలో రంజాన్ సంబరాలు అంబరాన్నంటాయి ముస్లిం సోదరులు స్థానిక ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించినారు. ఈ పార్థనలలో స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, మేయర్…

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ముస్లీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్సనత్ నగర్ లోని వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్ లో నిర్వహించిన సామూహిక ప్రార్ధనలలో పాల్గొన్న మంత్రివేలాదిగా పాల్గొన్న ముస్లీం సోదరులుప్రత్యేక ప్రార్ధనల అనంతరం ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్…

రొడా మేస్త్రీ నగర్ – ఏలో రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా చింతల్ 128 డివిజన్ పరిధిలోని రొడా మేస్త్రీ నగర్ – ఏ ఈద్గా ఏ హాజీ అలీ వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం…

రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

సాక్షిత : పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద ఈద్గా ఐలే హతిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులకు ఎమ్మెల్యే రంజాన్ శుభాకాంక్షలు…

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు- మంత్రి సత్యవతి రాథోడ్ .

నెల రోజులపాటు పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు చేపట్టి రేపు రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పర్వదినం జరుపుకోబోతున్న ముస్లిం సోదర సోదరీమణులకురాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం…

ఈద్గ వద్ద ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన

సాక్షిత : రంజాన్ పవిత్ర పర్వదిన పండుగ సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని ఈద్గ వద్ద ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపినతెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి & ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రిఎర్రబెల్లి దయాకర్ రావు…

మైలవరంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మైలవరంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 22.4.2023. మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని, ఈ రంజాన్ పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని మైలవరం శాసనసభ్యులు…

సహనానికి ప్రతీక రంజాన్

సహనానికి ప్రతీక రంజాన్ తెలంగాణలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం లౌకిక వాదంలో కేసీఆర్ దేశానికే ఆదర్శం పండుగలు జీవన స్రవంతిలో భాగం అల్లా అనుగ్రహం, ఆశీస్సులు అందరిపై ఉండాలి అంతా సుఖ,శాంతులతో జీవించాలి ముస్లిం సంక్షేమానికి తెలంగాణా ప్రభుత్వం పెద్దపీట…

కౌన్సిలర్ మరియు మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో రంజాన్ దుస్తుల పంపిణీ

జమ్మికుంట హౌసింగ్ బోర్డ్ 6 వ ఆవార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ మరియు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రంజాన్ దుస్తుల పంపిణీ,,,,,,,, ఈరోజు శుక్రవారం జమ్మికుంట పట్టణంలో 6 వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీ మజీద్ దారుల్ సలాం…

సూర్య శ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణి …

సూర్య శ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణి ….ఒంగోలు. 20-4-23 సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు షేక్ సర్దార్ భాష. షహనాజ్ దంపతులఆధ్వర్యంలో ఒంగోలు కర్నూల్ రోడ్డులోని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో పేద ముస్లింలకు ప్రవాస…

రంజాన్ తోఫా పంపిణీ

రంజాన్ మాసం మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా పిట్లవానిపాలెం మండలం, చందోలు గ్రామం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు సయ్యద్ నిజాం బ్రదర్స్ ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ముఖ్య…

కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో జమ్మికుంట ముస్లిం సోదరులకు రంజాన్ ఇఫ్తార్ విందు

ప్రభుత్వ విప్ మరియు హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి పార్టీ కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో జమ్మికుంట ముస్లిం సోదరులకు రంజాన్ ఇఫ్తార్ విందు,,,,, ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో…

స్మార్ట్ కిడ్జ్ లో ఘనంగా రంజాన్ వేడుకలు.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు దివ్య ఖురాన్ పఠించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్ తెలియజేశారు. నెత్తిన సాంప్రదాయ తెల్లని టోపీ…

రంజాన్ ముస్లిం దుస్తుల పంపిణీ

మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మరియు ఎమ్మార్వో బండి రాజేశ్వరి ఆధ్వర్యంలో రంజాన్ ముస్లిం దుస్తుల పంపిణీ,,,,,, ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని రెవెన్యూ అధికారుల మరియు నగర పంచాయతీ చైర్మన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ముస్లిం మైనార్టీలకు పవిత్రమైన…

పేద ముస్లిం కళ్ళల్లో ఆనందం నింపేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ కానుక

పేద ముస్లిం కళ్ళల్లో ఆనందం నింపేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ కానుక…ప్రజలందరూ ఆనందంగా పండుగలు నిర్వహించుకోవడమే ప్రభుత్వ లక్ష్యం…పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి *సాక్షిత పెద్దపల్లి నియోజకవర్గం : పేద ముస్లిం కళ్ళల్లో ఆనందం నింపేందుకే రంజాన్ కానుకలను ప్రభుత్వం అందిస్తుందని…

రంజాన్ బహుమతులు

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసిద్దీన్ , రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరీ మణులకు రంజాన్ బహుమతులు మన టిఆర్ఎస్ ప్రభుత్వం గత. 9 సంవత్సరాలు నుంచి ముస్లిం పేద ప్రజలకు రంజాన్ బట్టలు ఈయడం జరుగుతుంది,…

రంజాన్ తొఫాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని.. పాత మార్కెట్ జామా మసీదులో రంజాన్ పర్వదినం సందర్భంగా.. ముస్లింలకు రంజాన్ తొఫాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.

స్థానిక ముస్లిం లకు రంజాన్ కానుకలను పంపిణీ చేసిన డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ సాక్షిత : సికింద్రాబాద్ బౌద్దనగర్ లోని ఎల్ నారాయణ నగర్, అంబర్ నగర్ మసీదుల్లో స్థానిక ముస్లిం లకు డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ రంజాన్ కానుకలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ముస్లింలకు ప్రభుత్వం బాసటగా…

పవిత్ర రంజాన్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్ సాక్షిత : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో రంజాన్ ఏర్పాట్లు,గిఫ్ట్ ప్యాక్ ల పంపిణీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్…

రంజాన్ కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ మజీద్ ఏ మొహమ్మదీయ వద్ద పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు అందిస్తున్న రంజాన్ కానుకలను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని…

పల్లా కిరణ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా

పల్లా కిరణ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా మరియు అన్ని కులల , మతల నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు మరియు చీరలు పంపిణీ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం నగరంలో పల్లా కిరణ్…

పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన రాష్ట్ర ప్రభుత్వం

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 124 డివిజన్ పరిధిలోని కేటీఆర్ కాలనీలో నివసిస్తున్న పేద ముస్లిం మహిళలకు బిఆర్ఎస్ ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా (నూతన వస్త్రాల కిట్) ను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా పేద…

రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హఫీజ్పెట్

రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హఫీజ్పెట్ లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అక్తర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్ నార్నె శ్రీనివాస రావు ,…

పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన రాష్ట్ర ప్రభుత్వం

పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన రాష్ట్ర ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 124 డివిజన్ పరిధిలోని కేటీఆర్ కాలనీలో నివసిస్తున్న పేద ముస్లిం మహిళలకు బిఆర్ఎస్ ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా (నూతన వస్త్రాల కిట్) ను…

రంజాన్ సందర్భంగా మహిళలకు చీరెల పంపిణీ

ఎన్టీఆర్ జిల్లా, : రంజాన్ తోఫా అందజేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు .*పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం, సోదర సోదరీమణులు ఉపవాసాలు ఉండి సమాజంలోని పేదలకు దాన ధర్మాలు చేయటం ఎంతో గొప్ప విషయమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.విజయవాడ…

పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన రాష్ట్ర ప్రభుత్వం

పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన రాష్ట్ర ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఖాజా నగర్ మస్జీద్ ఎ గరీబ్ నవాజ్ దర్గా వద్ద బిఆర్ఎస్ ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా (నూతన…

రంజాన్ మాసానికి మరేది సాటిరాదు మహ్మద్ అబ్దుల్ ఖవీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఆధ్యాత్మిక ఆనందానికి, ఆరోగ్య జీవనానికి రంజాన్ అద్భుత మాసమని, దీనికి సాటి మరొకటి లేదని తెలంగాణ రాష్ట్ర దీని మదర్సాల సలహా సంఘం రాష్ట్ర అద్యక్షుడు మహ్మద్ అబ్దుల్ ఖవీ అన్నారు. రంజాన్ నెలలో…

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా మస్జీద్ లో మంత్రి పువ్వాడ ప్రత్యేక ప్రార్థనలు

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా మస్జీద్ లో మంత్రి పువ్వాడ ప్రత్యేక ప్రార్థనలులైబ్రరీ చైర్మన్ ఆశ్రిఫ్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ముస్లిములు ఈద్‌-ఉల్‌-ఫితర్‌ పండగను నిర్వహించుకుని…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE