రంజాన్ ముస్లిం దుస్తుల పంపిణీ

Spread the love

మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మరియు ఎమ్మార్వో బండి రాజేశ్వరి ఆధ్వర్యంలో రంజాన్ ముస్లిం దుస్తుల పంపిణీ,,,,,,

ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని రెవెన్యూ అధికారుల మరియు నగర పంచాయతీ చైర్మన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ముస్లిం మైనార్టీలకు పవిత్రమైన రంజాన్ మాసం దుస్తుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన జమ్మికుంట పట్టణ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మరియు ఎమ్మార్వో బండి రాజేశ్వరి ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ జరిగింది ఇట్టి కార్యక్రమంలోని జమ్మికుంట పట్టణ మరియు చుట్టుపక్కన గ్రామాల మజీద్, అధ్యక్షులు, మరియు కమిటీ మెంబర్స్ పాల్గొనడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మన ముఖ్యమంత్రిలు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రతి రంజాన్ కు ముస్లిం సోదరులకు దుస్తుల పంపిణీ మరియు ఇఫ్తార్ విందు ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో బండి రాజేశ్వరి మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేద ముస్లింలకు దుస్తుల పంపిణీ చేస్తున్నారు, మరియు ఇఫ్తార్ విందు కూడా ఇస్తున్నారు, అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దిద్ది రాము, మరియు పాతకాల రమేష్, రాయికట్ రవి, గాజుల భాస్కర్ తదితరులు కౌన్సిలర్లు పాల్గొన్నారు,,,,

Related Posts

You cannot copy content of this page