సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు

Spread the love

బాపట్ల జిల్లా ముస్లిం సోదరి సోదరీమణులకు రంజాన్ నెల ఉపవాసాలు ముగించుకుని ‘ఈద్ ఉల్ ఫితర్‌’ జరుపుకునేందుకు సిద్ధమవుతున్న ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు…. ఈ రంజాన్ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ జిల్లాలోని ముస్లిం సోదరులకు, రంజాన్ పండుగ జరుపుకునే పోలీస్ అధికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్….

Related Posts

You cannot copy content of this page