ఈద్గ వద్ద ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన

Spread the love

సాక్షిత : రంజాన్ పవిత్ర పర్వదిన పండుగ సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని ఈద్గ వద్ద ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి & ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి
ఎర్రబెల్లి దయాకర్ రావు * వారి వెంట ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page