సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన..

పటేల్‌గూడలోని ఎస్‌ఆర్‌ ఇన్‌ఫినిటీలో ప్రధాని బహిరంగ సభ.. రూ. 9,021 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.

ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేసే అవకాశం అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ

మనోహరాబాద్‌: జిల్లాలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నా, అధికారులు తమకు పట్టనట్లు

మెదక్‌:చేగుంట, తూప్రాన్‌, వెల్దుర్తి, శివ్వంపేట, నర్సాపూర్‌, హవేలిఘనపూర్‌, పాపన్నపేట, టేక్మాల్‌, మనోహరాబాద్‌: జిల్లాలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నా, అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలకు, వెంచర్ల ఏర్పాటుకు మట్టి వినియోగం తప్పనిసరి కావడంతో ఈ దందా జోరుగా కొనసాగుతోంది. నిబంధనలు…

పెద్దపల్లి జిల్లాలో చిన్నారులపై కుక్కల దాడి

పెద్దపల్లి జిల్లా: మంథని నియోజకవర్గం రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో ఆదివారం కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా నగర్ లో ముగ్గురు చిన్నారులపై కుక్కలు దాడి చేయడంతో యేసు, కాట మోక్షిత్ గౌడ్, కొలిపాక శాన్వికలకు తీవ్ర…

అనంతపురం జిల్లాలో గిరిజనులకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలి

M.శివశంకర్ నాయక్ GVSS రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ అనంతపురం జిల్లాలోని గిరిజనులు అత్యధిక జనాభా కలిగి ఉన్నారని గత 25 సంవత్సరాలుగా నేటికీ రాయలసీమ ప్రాంతంలో ఒక్క గిరిజన ఎమ్మెల్యే కూడా లేరని కనీసం చట్టసభల్లో గిరిజనుల సమస్యల పట్ల ప్రస్తావించే…

కడప జిల్లాలో… తెలంగాణ పోలీసులపై దాడి.

ఒకరోజు ఆలస్యంగా… వెలుగులోకి వచ్చిన వైనం. కేసు దర్యాప్తు నిమిత్తం మైదుకూరు మండలం చిన్నయ్యగారి పల్లె గ్రామానికి చేరుకున్న చందంపేట పోలీసులు. తెలంగాణలో 50 లక్షలు విలువ చేసే గొర్రెలు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన చిన్నయ్యగారి పల్లె గ్రామ…

ఖమ్మం జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది.

చింతకాని మండలం పాతర్లపాడు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

13న శ్రీ సత్యసాయి జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కదిరి నియోజకవర్గం లోని 78 బూతు లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ తెలుగుదేశం పార్టీ కదిరి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో మనస్థాపానికి…

దంతెవాడ జిల్లాలో తుపాకుల మోత: మావోయిస్టు చంద్రన్న మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా- దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో సాయంత్రం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు- పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావో యిస్టు నేత మృతి చెందారు. మావోయిస్టు డివిజన్ కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న అలియాస్ సత్యంగా గుర్తించారు.…

వేరే రాష్ట్రాలకు చెందిన వారు జిల్లాలో తిరుగుతు పిల్లలను తీసుకెళుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం నిజం కాదు

తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసే వారి పై పోలీస్ సోషల్ మీడియా విభాగం నిఘా తమ ప్రాంతంలో వీటికి సంబందించి ఏదైనా సమచారం ఉంటె లోకల్ పోలీస్ వారికి లేదా డయల్ -100 కు సమచారం అందించండి ——-…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE