SAKSHITHA NEWS

ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్న కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రగోష్.

రెండు వారాలపాటు హైదరాబాదులోనే ఉండనున్న కాలేశ్వరం కమిషన్ చీఫ్.

రేపటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్న కాలేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ.

ఈ దఫా ఐఏఎస్ అధికారులను బహిరంగ విచారణకు పిలువనున్న కమిషన్.

ఐఏఎస్ ల విచారణ పూర్తి తర్వాత ప్రజా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశం.


SAKSHITHA NEWS