SAKSHITHA NEWS

ఏపీలో పదో తరగతి పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు

ఏపీలో పదో తరగతి విద్యార్థులు వారి సౌలభ్యాన్ని అనుసరించి తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. పబ్లిక్ పరీక్షలకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే సమయంలో మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చని, ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన
వారు కావాలంటే ఐచ్ఛికాన్ని మార్చుకోవచ్చని సూచించింది.


SAKSHITHA NEWS