జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబానికి ఆరోగ్య వంతులు చేయడం మా లక్ష్యం -మేయర్ శిరీష

సాక్షిత : జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం లక్ష్యంగా ఏర్పాటు చేసిన సురక్ష క్యాంపులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కోరారు. తిరుపతి నగరపాలక సంస్థ…

పేదలందరికి మెరుగైన వైద్యం ఉచితంగా అందించడానికే జగనన్న ఆరోగ్య సురక్ష

బాపట్ల పేదలందరికి మెరుగైన వైద్యం ఉచితంగా అందించడానికే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. చీరాల మండలం ఈపురుపాలెంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రతి ఒక్కరికి…

జగనన్న ఆరోగ్య సురక్ష తో ప్రజలందరికీ మెరుగైన వైద్యం – కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 7, 9 వార్డులకు సంబంధించి చేపల మార్కెట్ వెనుక గల సచివాలయం ఆవరణలో శనివారం…

జగనన్న ఆరోగ్య సురక్షతో రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం : హోంమంత్రి తానేటి వనిత

: ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష పధకం ద్వారా ప్రజలందరికి ఆరోగ్య పరీక్షలు చేయడం, ఉచితంగా మందులు అందచేయడంతో పాటు అవసరమైన వారికి తదుపరి పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ…

జగనన్న ఆరోగ్య సురక్ష ” పేదల పాలిట వరం

జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేద వర్గాల ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు ప్రసంశనీయమైన ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు తెలిపారు. ఘంటసాల మండలం ,పాప వినాశనం గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష…

అందరికీ మెరుగైన వైద్యం అదే జగనన్న నినాదం

అందరికీ మెరుగైన వైద్యం.. అదే జగనన్న నినాదం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అమరావతిలో జగనన్న ఆరోగ్య సురక్ష హెల్త్ క్యాంప్ ప్రారంభం పేద, ధనిక తేడా లేకుండా అందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని పెదకూరపాడు…

ప్ర‌జారోగ్యానికి భ‌రోసా జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష

ప్ర‌జారోగ్యానికి భ‌రోసా-జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మంలో భాగంగా వినుకొండ నియోజకవర్గం అన్ని మండలాలలోని పలు సచివాలయలోని హెల్త్ సెంటర్ల పరిధిలో నిర్వహించిన జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్యక్రమాన్ని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని హెల్త్‌ క్యాంపులను ప్రారంభించారు.…

పేదలకు మంచి జరగాలంటే జగనన్న మళ్లీ సీఎం కావాలి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

పేదలకు మంచి జరగాలంటే జగనన్న మళ్లీ సీఎం కావాలి: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అచ్చంపేటలో ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంపై అవగాహన సదస్సు ప్రజల భవిష్యత్తు బాగుండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు…

స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా జగనన్న మహిళా మార్ట్ లు : మేయర్ శిరీష

మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలి: మిషన్ డైరెక్టర్ మెప్మా విజయ లక్ష్మి మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోoది : డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి తిరుపతి, సెప్టెంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక…

బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు బాగు చేయడమే జగనన్న లక్ష్యం

బడుగు, బలహీన వర్గాల భవిష్యత్తు బాగు చేయడమే జగనన్న లక్ష్యం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అచ్చంపేట మండలం కోనూరులో ’మన కోసం మన శంకరన్న‘ కార్యక్రమం కులం, మతం లేకుండా ప్రతి పేదవాడి భవిష్యత్తు బాగు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్…

YSR CP జగనన్న అభిమాని షేక్ జిలాని సంక్షేమ పాదయాత్రకు సంఘీభావం

ప్రకాశం జిల్లా YSR CP జగనన్న అభిమాని షేక్ జిలాని సంక్షేమ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన యర్రగొండపాలెం YSR CP నాయకులు ..! రానున్న ఎన్నికల్లోనూ YSR CP ఘన విజయం సాధించాలని కోరుకుంటూ మార్కాపురానికి చెందిన ప్రెవెట్ టీచర్ జగనన్న…

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై బాపట్ల పట్టణంలోని ఒకటో వార్డు బేతనీ కాలనీలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి.

జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం

జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం పై తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో బాపట్ల జిల్లా నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా…

వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డు లో జగనన్న కాలనీ కి ఆర్చీ నిర్మాణం కు శంకుస్థాపన

వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డు లో జగనన్న కాలనీ కి ఆర్చీ నిర్మాణం కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు

సీఎం జగనన్న పాలనలో పరిఢవిల్లుతోన్న పేదల సంక్షేమం

నూతన పింఛన్లు అందజేసిన శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ . పామర్రు నియోజకవర్గ పమిడిముక్కల మండలం ఐనపూరు సచివాలయం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన స్థానిక శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నూతనంగా…

ప్రజలకు జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి వాటిలో ఇంటి స్థలాలు మంజూరు

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో సొంత గృహాలు లేని పేద ప్రజలకు జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి వాటిలో ఇంటి స్థలాలు మంజూరు చేసిన నేపథ్యంలో గుంటూరు నగరంలో పేద…

ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం పెంచిన జగనన్న సురక్ష మంత్రి ధర్మాన

ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం పెంచిన జగనన్న సురక్ష మంత్రి ధర్మాన ఒకప్పుడు ప్రభుత్వ వ్యవస్థలపై వ్యతిరేక భావన ఉండేదని, దానిని తొలగించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. పెద్దపాడులో ఆయన క్యాంపు కార్యాలయంలో…

జగనన్న మహిళ మార్ట్, క్లాస్ క్లీన్, మరియు క్యాంటీన్ ను ప్రారంభించి రిబ్బన్ కటింగ్

సాక్షిత : స్థానిక మార్కాపురం పట్టణంలోని మున్సిపాలిటీ ఆవరణంలో నూతనంగా ఏర్పాటుచేసిన జగనన్న మహిళ మార్ట్, క్లాస్ క్లీన్, మరియు క్యాంటీన్ ను ప్రారంభించి రిబ్బన్ కటింగ్ చేసిన మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మరియు…

జగనన్న పేదలకు సురక్ష

జగనన్న సురక్షతో ప్రజలకు చెరువుగ ప్రభుత్వ సేవలు- ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సాక్షిత : ప్రజలకు రక్షగా.. జగనన్న సురక్షకార్యక్రమము, ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా అందిస్తున్న పౌర సేవలు- తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషజగనన్న సురక్షతో 11 రకాల…

జగనన్న సురక్ష కార్యక్రమం దిగ్విజయం గా పూర్తి అయిన సందర్భంగా

నరసరావుపేట లోని మున్సిపల్ టౌన్ హాల్ నందు జగనన్న సురక్ష కార్యక్రమం దిగ్విజయం గా పూర్తి అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు

3 లక్షల 30 వేల కోట్లు ప్రజా పథకాలకు జగనన్న అందించారు – ఎమ్మెల్యే భూమన

3 లక్షల 30 వేల కోట్లు ప్రజా పథకాలకు జగనన్న అందించారు – ఎమ్మెల్యే భూమన అర్హులందరీ సంక్షేమ పథకాలు అందేందుకే జగనన్న సురక్ష – మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తిరుపతి రాష్ట్రంలోని పేద ప్రజలకు ఈ నాలుగేండ్లలో…

చిత్తపార గ్రామం పంచాయతీ లో జగనన్న సురక్ష ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపార గ్రామం పంచాయతీ. లో జగనన్న సురక్ష ప్రోగ్రాం. నిర్వహించడం జరిగినది. ఈ ప్రోగ్రాంలో. 11. రకాల ముఖ్యమైన సేవలు. ఉచితంగా అందజేయడం జరిగినది. అందులో భాగంగా చిత్తపార సచివాలయం లో జూలై 18 వ…

3 లక్షల 30 వేల కోట్లు ప్రజా పథకాలకు జగనన్న అందించారు – ఎమ్మెల్యే భూమన

3 లక్షల 30 వేల కోట్లు ప్రజా పథకాలకు జగనన్న అందించారు – ఎమ్మెల్యే భూమనఅర్హులందరీ సంక్షేమ పథకాలు అందేందుకే జగనన్న సురక్ష – మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ *సాక్షిత తిరుపతి : రాష్ట్రంలోని పేద ప్రజలకు ఈ…

వై.ఎస్.ఆర్ ఆశయాలను జగనన్న కొనసాగిస్తున్నారు – ఎమ్మెల్యే భూమన

తిరుపతిలో ఘనంగా వై.ఎస్.ఆర్ జయంతి కార్యక్రమం సాక్షితతిరుపతి : దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ఆయన కుమారుడు వై.ఎస్.జగన్‌ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి…

‘జగనన్న సురక్ష’ కార్యక్రమం లో శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు..

‘జగనన్న సురక్ష’ కార్యక్రమం లో శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు.. సమస్య లను క్షేత్ర స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యం.. వినుకొండ రూరల్ మండలం నరగాయిపాలెం గ్రామం నందు నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం లో పాల్గొన్న శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు…

జగనన్న సురక్ష క్యాంపును పరిశీలించిన కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత : *తిరుపతిలో శనివారం నుండి ప్రారంభమయ్యే జగనన్న సురక్ష కార్యక్రమం ఎన్.జి.ఓ కాలనీ క్యాంపును తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ శుక్రవారం పరిశీలించి తగు సూచనలు జారీ చేయడం జరిగింది. తిరుపతి నగరంలోని 40 డివిజన్ 1,2…

జవాబుదారీతనం..అభివృద్ధికి నూతన నిర్వచనం ‘జగనన్న సురక్ష’

జవాబుదారీతనం..అభివృద్ధికి నూతన నిర్వచనం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం అని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అవగాహన సదస్సును వినుకొండ పట్టణంలోని బొల్లా బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపం నందు నిర్వహించారు. ఈ…

జగనన్న పై నమ్మకంతోనే భారీగా చేరికలు

పార్టీలు,కులాలు,మతాలకు వర్గాలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పాలనలో భవితవ్యం పై ఏర్పడిన నమ్మకం, భరోసాతోనే పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సిపిలోకి చేరుతున్నారని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు. ఈ సందర్భంగా రాత్రి జరిగిన బీసీ…

ఇంటింటికీ వెళ్లి జగనన్న సురక్షపై అవగాహన కల్పించండి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షితతిరుపతి : ప్రతి వాలంటీర్ తమ క్లస్టర్ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి జగనన్న సురక్ష కార్యక్రమంపై అవగాహన కల్పించి, ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్స్ ఇప్పించేందుకు సహాయపడాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని…

జగనన్న నిర్మాణాల్లో పురోగతి సాధించండి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షితతిరుపతి : జగనన్న ఇంటి నిర్మాణాల్లో పురోగతి సాధించి, జగనన్న ఇళ్ళను గృహ ప్రవేశాలకు సిద్దం చేయాలని హౌసింగ్, ఇంజనీరింగ్ అధికారులకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మునిసిపల్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE