జగనన్న మహిళ మార్ట్, క్లాస్ క్లీన్, మరియు క్యాంటీన్ ను ప్రారంభించి రిబ్బన్ కటింగ్

Spread the love

సాక్షిత : స్థానిక మార్కాపురం పట్టణంలోని మున్సిపాలిటీ ఆవరణంలో నూతనంగా ఏర్పాటుచేసిన జగనన్న మహిళ మార్ట్, క్లాస్ క్లీన్, మరియు క్యాంటీన్ ను ప్రారంభించి రిబ్బన్ కటింగ్ చేసిన మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మరియు ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి , మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ , సబ్ కలెక్టర్ సేతు మాధవ్

Related Posts

You cannot copy content of this page