తగిన జాగ్రత్తలు పాటించని వ్యాపారులు, గోదాముల నిర్వహకులపై కఠిన చర్యలు

Spread the love
Strict action against traders and warehouse managers who do not follow due precautions

సాక్షిత : తగిన జాగ్రత్తలు పాటించని వ్యాపారులు, గోదాముల నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం…. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

అగ్నిప్రమాదం జరిగిన VST వద్ద గోదాంను పరిశీలించి ప్రమాదం వివరాలు తెలుసుకున్న మంత్రి

ఇలాంటి ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

ప్రజలలో అవగాహన కల్పించే విధంగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం

తగిన జాగ్రత్తలు పాటించని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి

అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page