వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం శంకుస్థాపన పనులకు స్థానిక mla

Spread the love

Local MLA Nadipalli Diwakar Rao for the foundation stone work of Lord Venkateswara Swamy’s Devasthanam

సాక్షిత : తెలంగాణ ప్రభుత్వం దేవాదాయశాఖ వారిచే దండెపల్లి మండలంలోని కోండాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి మంజూరు చేయబడిన 19లక్షల 46 వేల రూపాయలతో నిర్మించ తలపెట్టిన వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం శంకుస్థాపన పనులకు

స్థానిక శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు తో కలిసి శంకుస్థాపన చేసిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత . ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు స్వామి వారి పూజా కార్యక్రమాలలో పాల్గొని అనంతరం పనులకు శంకుస్థాపన చేసి *ఆలయ నిర్మాణ పనులకు తన వంతుగా 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది


Spread the love

Related Posts

You cannot copy content of this page

virupaksha -వీరుపాక్ష SAKSHITHA NEWS LAILA – లైలా ANANYA RAJ – అనన్య రాజ్ RAJISHA VIJAYAN – రజిష విజయన్