శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధి లో భాగంగా మెరుగైన వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు

Spread the love


Special measures for creation of better facilities as part of development of Serilingampally Divisionspeci

శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధి లో భాగంగా మెరుగైన వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు..కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

*
సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ లోని కేఎంఆర్ ఎస్టేట్స్ లో సిసి రోడ్, ఎలక్ట్రికల్ పోల్స్, యూజిడి, పార్క్ పునరుద్దరణ పలు సమస్యల గురించి కేఎంఆర్ ఎస్టేట్స్ కాలనీ వాసులు వినతి పత్రం అందజేసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దృష్టికి తీసుకొచ్చిన తక్షణమే కార్పొరేటర్

స్పందించి కాలనీలోని సమస్యలు అడిగి తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటానని కాలనీలో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, ప్రతి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తానని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యకు స్పందిస్తూ ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఆదేశిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్, వర్క్ ఇన్స్పెక్టర్ జగన్ మోహన్, ప్రవీణ్, వీరబాబు, నిఖిల్, బాబి రెడ్డి, వెంకటేష్ రెడ్డి, సతీష్, ఉదయ్ భాను, రాజ్యలక్ష్మి, శ్రవణ్ కుమార్, అరవింద, గోపి నగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, సందయనగర్ కాలనీ అధ్యక్షులు బస్వరాజ్ లింగయత్ జ్యోతిర్మయి, శ్యామంత్, సాయి కిరణ్, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు*

Related Posts

You cannot copy content of this page