మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం

Spread the love

మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంట్రన్స్ కమాన్ నుండి భారీ బైక్ ర్యాలీగా ప్రచార కార్యక్రమం నిర్వహించిన మల్కాజ్ గిరి నియోజికవర్గం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్ధి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి ,మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్థన్ రెడ్డి ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నాయకులు పున్నారెడ్డి ,మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి , కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు.ఈ సందర్భంగా సప్తపది గార్డెన్స్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని,ఎల్లపుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసే వ్యక్తి సునీత మహేందర్ రెడ్డి ని,భారీ మెజారిటీతో పట్నం సునీత మహేందర్ రెడ్డి ని గెలిపించుకోవాలని,అందుకు మనమందరం కృషి చేయాలని,ఇంటింటికీ రేవంత్ రెడ్డి పాలన,కాంగ్రెస్ అభివృద్ధి పథకాలను తెలియజేయాలని కార్యకర్తలకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు, NMC కాంగ్రెస్ అధ్యక్షుడు కోలన్ రాజశేఖర్ రెడ్డి,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి,కోలన్ శ్రీనివాస్ రెడ్డి,ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్, కార్పొరేటర్లు చిట్ల దివాకర్,సురేష్ రెడ్డి,ఆవుల పావని జగన్ యాదవ్,రాజేశ్వరీ వెంగయ్య చౌదరీ,కోలన్ వీరేందర్ రెడ్డి,గంగెయ్యల శ్రీనివాస్ యాదవ్,ఆవుల ప్రసన్న జగదీష్ యాదవ్,ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు తలారి వీరేష్ ముదిరాజ్,వాణి స్టీఫెన్ పాల్,జిల్లా కాంగ్రెస్ మహిళా జెనరల్ సెక్రెటరీ రఫీయా బేగం, నిజాంపేట్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఇందిరా,మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ టేకుల ప్రవీణ్ రెడ్డి,సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్,వెంగయ్య చౌదరీ, ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి,ఆవుల జగదీష్ యాదవ్,నాగరాజ్ యాదవ్,తలారి సాయి ముదిరాజ్,మైనారిటీ అధ్యక్షులు అంజద్,గిరిజన నాయకులు రాంచందర్ నాయక్,యువ నాయకులు కోలన్ బాల్రెడ్డి,ఆయా డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు,మహిళా నాయకులు,యువ నాయకులు,వివిధ సామాజిక వర్గాల నాయకులు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,కార్యకర్తలు, అభిమానులు ఇతర ముఖ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page