మహిళకు మెరుగైన భద్రత కోసం వారి ప్రయాణ పర్యవేక్షణ సేవల కోరకు T safe సేవ

మహిళకు మెరుగైన భద్రత కోసం వారి ప్రయాణ పర్యవేక్షణ సేవల కోరకు T safe సేవలను ను అందుబాటులోకి తీసుకొచ్చిన తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎలాంటి మొబైల్స్ ద్వారా అయిన మహిళలు ప్రయాణించే సమయంలో T Safe సర్వీస్…

సాంబారు గిన్నెలో పడిన చిన్నారికి మెరుగైన చికిత్స అందించండి

సాంబారు గిన్నెలో పడిన చిన్నారికి మెరుగైన చికిత్స అందించండి..కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డిఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సందర్శనసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ ఇటీవల ప్రమాదవశాత్తు వేడి సాంబారు గిన్నెలో పడిపోయి తీవ్రంగా గాయపడిన పెరిక సింగారం…

వైద్యులు అందుబాటులో ఉండి, రోగులకు మెరుగైన సేవలు అందించాలి

రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత వైద్యులు అందుబాటులో ఉండి, రోగులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం…

సమిష్టి విధులతో ప్రజలకు మెరుగైన సేవలందించండి – ఏలూరు రేంజ్ IGP

జిల్లా సాయుధ పోలీసు బలగాలకు నిర్వహించిన ” డీ మొబలైజేషన్ ” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు రేంజ్ ఐజిపి G.V.G.అశోక్ కుమార్ ఐపీఎస్ A.R సిబ్బంది విధి నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దేలా “మొబలైజేషన్” కార్యక్రమం నిర్వహణ.సాధారణ బందోబస్తు…
Whatsapp Image 2024 01 24 At 4.49.46 Pm

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన, వసతులున్నాయి

ప్రభుత్వ పాఠశాలల్లో నేటి పరిస్థుతులను పరిశీలిస్తే అభివృద్ది చెందిన పాఠ్యాంశాలు, మౌళిక వసతులు భాగున్నాయని వివిధ రాష్ట్రాల విధ్యాశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేసారు. ప్రభుత్వ పాఠశాలల్లో విధ్యా భోధన, అభివృద్ధి వసతులపై రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్…

పేదలందరికి మెరుగైన వైద్యం ఉచితంగా అందించడానికే జగనన్న ఆరోగ్య సురక్ష

బాపట్ల పేదలందరికి మెరుగైన వైద్యం ఉచితంగా అందించడానికే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. చీరాల మండలం ఈపురుపాలెంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రతి ఒక్కరికి…

నూతన సబ్స్టేషన్ నిర్మాణంతో 20 కాలనీలకు మెరుగైన విద్యుత్ సరఫరా లభిస్తుందని తెలిపారు.

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్ము నుండి అమీన్పూర్ వరకు చేపడుతున్న రహదారి విస్తరణలో భాగంగా నాలుగు కోట్ల 80 లక్షల రూపాయలతో చేపట్టనున్న విద్యుత్ స్తంభాల పనులను ప్రారంభించి, చక్రపురి కాలనీలో 5 కోట్ల రూపాయల…

జగనన్న ఆరోగ్య సురక్ష తో ప్రజలందరికీ మెరుగైన వైద్యం – కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 7, 9 వార్డులకు సంబంధించి చేపల మార్కెట్ వెనుక గల సచివాలయం ఆవరణలో శనివారం…

వైద్యం కోసం పేదలు ఇబ్బంది పడకుండా వారి ఇంటి వద్దే మెరుగైన వైద్యం

వైద్యం కోసం పేదలు ఇబ్బంది పడకుండా వారి ఇంటి వద్దే మెరుగైన వైద్యం అందించడానికి మన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దే వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యల్ని గుర్తించి వారికి 5 దశల్లో ఉచితంగా 7 రకాల…

అందరికీ మెరుగైన వైద్యం అదే జగనన్న నినాదం

అందరికీ మెరుగైన వైద్యం.. అదే జగనన్న నినాదం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అమరావతిలో జగనన్న ఆరోగ్య సురక్ష హెల్త్ క్యాంప్ ప్రారంభం పేద, ధనిక తేడా లేకుండా అందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని పెదకూరపాడు…

You cannot copy content of this page