ఎస్సి 57 ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

Spread the love

గాంధీ భవన్ లో

ఎం, ఎల్, సి, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏ, ఐ, సి, సి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి శ్రీమతి దీపదాస్ మున్షీ ని
తెలంగా రాష్ట్ర ఎస్సి 57 ఉపకులాల ఐక్యవేధికా రాష్ట్ర అధ్యక్షులు చింతల రాజలింగం ఉపకులాల నాయకులు మర్యాద పూర్వకంగా కలువడం జరిగింది ఈ సందర్భంగా మాదిగ, మాదిగ ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారూ చేవెళ్ల డిక్లరేషన్ లో పొందుపరిచిన విషయం మీకు తెలియనిది కాదు ఇందిరమ్మ కలలు కన్న రాజ్యం రావాలంటే డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ అందించిన ఫలాలు దళితుల్లోని 59 కులాలకు సమానంగా పంపిణీ చేసినప్పుడే ఇందిరమ్మ రాజ్యం సాధ్యం అవుతుందని అందుకు వెంటనే కాంగ్రెస్ పార్టీ తగు చర్యలు తీసుకోవాలని మాధిగ లకు. మాదిగ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇందులో పలుగోన్నవారు బాణాలు మంగేష్ , ఏర్పుల యాదయ్య,, చింతల శ్రీధర్ గాంధీ, నూనె రాజు,కప్పరి రమేష్,సదుల విట్టాల్, ముత్యాలు,గణేష్,సంభ,యాదగిరి, మరియూ 16 ఉపకులాల సంఘాల నేతలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page