సాయి బాబా నూతన గృహ ప్రవేశ వేడుక

Spread the love

ఎమ్మెల్యే కేపీ వివేకానంద,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిధులుగా ఇటీవలే కుతుబుల్లాపూర్ ప్రెస్ క్లబ్ జెనరల్ సెక్రెటరీ సాయి బాబా నూతన గృహ ప్రవేశ వేడుక నిర్వహించిన నేపథ్యంలో వారి గృహాన్ని సందర్శించి,వారికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్,సీనియర్ నాయకులు సుబ్బారావు,బొర్రా చందు ముదిరాజ్,మేడ్చల్ జిల్లా టీయూడబ్ల్యుఐజేయూ ప్రెసిడెంట్ బాలరాజు,వైస్ ప్రెసిడెంట్ రాజేందర్ కుమార్,సీనియర్ నాయకులు,ఇతర ముఖ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page