ఖమ్మం టౌన్ ఏసీపీ గా భాధ్యతలు స్వీకరించిన పీవీ.గణేష్

Spread the love

PV Ganesh who took charge as Khammam Town ACP

ఖమ్మం టౌన్ ఏసీపీ గా భాధ్యతలు స్వీకరించిన పీవీ.గణేష్


సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం టౌన్ ఏసీపీగా పీవీ. గణేష్ ఖమ్మం ఏసీపీ కార్యాలయంలో భాధ్యతలు స్వీకరించారు.
ఆనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు.

ఆనంతరం అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ ని కలిసి పుష్పగుఛ్చం అందజేశారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page