గడప గడపకు మన ప్రభుత్వం
గడప గడపకు మన ప్రభుత్వం గాజువాక నియోజవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది.. జీవీఎంసీ 72వ వార్డు..పరిధిలో ప్రతీ ఇంటికీ వెళ్లి… ప్రజలకు ఈమూడేళ్ల పాలనలో ఎంత లబ్ది చేకూర్చామో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే తిప్పల…