గడప గడపకు మన ప్రభుత్వం

Spread the love

గడప గడపకు మన ప్రభుత్వం

గాజువాక నియోజవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది..

జీవీఎంసీ 72వ వార్డు..
పరిధిలో ప్రతీ ఇంటికీ వెళ్లి…

ప్రజలకు ఈమూడేళ్ల పాలనలో ఎంత లబ్ది చేకూర్చామో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ,నియోజకవర్గ ఇంఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ..

స్థానిక ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలిస్తున్నారు.

ఈకార్యక్రమంలో..
వార్డు ఇంచార్జ్ వాసు,
సచివాలయ సిబ్బంది,స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page