ఈనెల 24 వ తేదీన నామినేషన్…. ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలిరావాలి

Spread the love

ఈనెల 24 వ తేదీన నామినేషన్…. ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలిరావాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ …

నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఈ నెల 24 వ తేదీన నాడు…. నామినేషన్ వేయబోతున్నారు ….

కంచికచర్ల పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పరిధిలోని స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

చందర్లపాడు గ్రామంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పరిధిలోని స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ .

సర్వేలన్నీ నందిగామలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు విజయాన్నే సూచిస్తున్నాయి… నందిగామలో మళ్లీ గెలవడం ఖాయం…. జగనన్న మరోసారి సీఎం కావడం ఖాయం : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పేరుతో… వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ప్రతి గడపకు… పిలుపు వెళ్లాలి…. వైసిపి కుటుంబ సభ్యులందరూ నామినేషన్ ర్యాలీ లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ …

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page