తాండూర్ నియోజక వర్గం పెద్దేముల్ మండలంలోని పలు గ్రామాల లో ముదిరాజ్ ల చైతన్య యాత్ర సమావేశాలు.

Spread the love

సాక్షత : * ముదిరాజ్ ల భారీ భహిరంగ సభ అతి తొందరలో పెద్దేము ల్
మండలం.వికారాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం.
తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా పెద్దేము ల్ మండలం లో ముదిరాజ్ ల ఐక్యతా రాజకీయ చైతన్యం కొరకు భారీ భహిరంగ సభ జరుపుతున్నట్లు మండల కమిటీ అధ్యక్షులు తలారి వీరప్ప ముదిరాజ్ సర్పంచ్ గాజిపూర్ తెలియజేశారు,మండలం లోని అన్ని గ్రామాలు,గత నెల రోజులు చైతన్య యాత్ర ద్వారా తిరిగి రావడం జర్గిందన్నారు.ఇట్టి చైతన్య యాత్రలో ముదిరాజ్ నాయకులు అంబానీ బసయ్య ముదిరాజ్ మాజీ సర్పంచ్,బీసీ మత్స్య కార సంఘం జిల్లా కార్య దర్శి.B నారాయణ ముదిరాజ్ మాజీ సర్పంచ్ మంబాపూర్,బోయి ని శ్రీనివాస్ ముదిరాజ్ దుగ్గాపూర్ ఉపసర్పంచ్,బోయిని మల్లప్ప ముదిరాజ్ ఉప సర్పంచ్ కానపూర్.ఈ నా యకులు ప్రతి గ్రామంలో ముదిరాజ్ లను రాజకీయ చైతన్యం చేయడం జరిగిందన్నారు.

మండలం లో జరుగ బోవు భారీ భహిరంగ సభకు మండలం లోని ప్రతి గ్రామం నుండి ముదిరాజ్ లు పాల్గొంటారనీ తెల్పారు,అంతే కాదు తాండూర్ నియోజక వర్గం మిగతా 3 మండలాలు తాండూర్,భషిరబాధ్,యాలాల్ మండలాల నుండి కూడ ముదిరాజ్ లు పాల్గొంటారని,రాజకీయపార్టీల లో నియోజకవర్గ,జిల్లా పార్టీల పోస్టులు ఉన్న ముదిరాజ్ లు,దయచేసి ఇందులో పాల్గొన్న కూడ, మీ మీ పార్టీల గురించి ఉంటారు,కనుక ముదిరాజ్ సంఘం లో రాజకీయం చేయవద్దని మనవి చేశారు,ఈ రోజు వికారాబాద్ జిల్లా లోనే ముఖ్యంగా 3 నియోజక వర్గాలు (1)తాండూర్(2)కొడంగల్ (3)పరిగి ముదిరాజ్ లే వున్నప్పటికీ ,ముదిరాజ్ లకు ప్రాముఖ్యత లేకుండ రాజకీయ భానిసలు చేశారని ,కొంతమంది ముదిరాజ్ లు గూడ పార్టీల కు భనీసలవుతు,వాల్ల స్వార్థం కోసం ,ముదిరాజ్ లకు న్యాయము చేయలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటి కైన కళ్లు తెరిచి మోసం చేస్తున్న రాజకీయ పార్టీల నాయకులను గుర్తించి భానీస సంఖ్య ల్లు తెంచుకోవాలని పిలుపిచ్చారు.నేడు వెళ్ళ మీద లెక్క బెట్టెంత మంది లేనొడు కూడ MLA, ZPTC లు అవుతూ,ముదిరాజ్ లను వెక్కిరిస్తూ,ఎన్నికల వేళ ముదిరాజ్ లను వేతుకుంటు వస్తుంటారు.ముదిరాజ్ సామాజిక వర్గం తో సభందం లేకుండ రాజకీయo చేసే దమ్మున్న నాయకులు ఎవరులెరని, ఐన ముదిరాజ్ లను పట్టించు కోక పోవడం చాలా విడ్డూరంగా ఉందని, అందుకే భహిరంగ సభ ద్వారా ముదిరాజ్ ల సత్త ఎంతో చూపిస్తాం రాబోవు ఎన్ని కలలో ముదిరాజ్ లకుఎంతమేరకు ఏ ఏ పార్టీలు ప్రాధాన్యత ఇచ్చి టికెట్లు ఇస్తారో ఏపథకాలు చేస్తారో చూస్తాముఅని తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page