క్లస్టర్ ఇంచార్జ్ ల సమావేశంలో పాల్గోన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

Spread the love

MLA Sitakka, National Women’s General Secretary of Congress Party, participated in the cluster in-charge meeting

క్లస్టర్ ఇంచార్జ్సమావేశంలో పాల్గోన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క .


మునుగోడు నియోజకవర్గం మునుగోడు మండలం కేంద్రంలో పిఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ లతో సమావేశానికి విచ్చేసిన AICC సెక్రటరీలు బోసు రాజు,రోహిత్ చౌదరి,కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుమాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page