కాలనీ అభివృద్ధి లో నా మద్దతు ఎప్పుడు ఉంటుంది : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

Spread the love

కాలనీ అభివృద్ధి లో నా మద్దతు ఎప్పుడు ఉంటుంది : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బాచుపల్లి కి చెందిన ఏబీఆర్ ప్రణవ్ ఆంటిలియా నూతన సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నియమితులైన జి.మహేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి. నాగేశ్వర్ రావులు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సుబ్బారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద నూతనంగా ఏర్పడిన సంక్షేమ సంఘ అధ్యక్ష, కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కాలనీ అభివృద్ధిలో నా మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.

Related Posts

You cannot copy content of this page