నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా ముందుంటా, ప్రజల సమస్యల తీర్చడమే నా ప్రథమ కర్తవ్యం: ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. తమ తమ కాలనీల నెలకొన్న డ్రైనేజీ, రోడ్ల సమస్యలకు సంబంధించిన వినతీ పత్రాలు అందజేశారు, వారి సమస్యలపై ఎమ్మెల్యే స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

Related Posts

You cannot copy content of this page