చింతా ప్రభాకర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

Spread the love

MLA GMR congratulated Chinta Prabhakar

చింతా ప్రభాకర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు

తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ పదవి స్వీకార మహోత్సవ కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు , మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Related Posts

You cannot copy content of this page