ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు

Spread the love

Happy birthday to MLC Mahender Reddy

ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

*
సాక్షిత : మాజీ మంత్రి, ప్రస్తుత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ గౌరవ పట్నం మహేందర్ రెడ్డి జన్మదినం సందర్బంగా… హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” .*

ఎమ్మెల్యే తో పాటు వికారాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page