జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి

Spread the love


Minister Mallareddy visited Jogulamba Ammavari

జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి


సాక్షిత : జోగులాంబ జిల్లా అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి…

స్థానిక ఏమ్మెల్యే అబ్రహం,స్థానిక నాయకులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page