ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన మంత్రి అజయ్

Spread the love

Minister Ajay inaugurated the SR function hall

ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన మంత్రి అజయ్

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చిరునోముల గ్రామంలో ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ ను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.మంత్రి పువ్వాడ ను పంక్షన్ హాల్ నిర్వాహకులు శీతల మంగమ్మ- రామ సంఘం దంపతులు శాలువతో ఘనంగా సన్మానించారు.

ఈ ప్రారభ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, బొమ్మెర రామ్మూర్తి, కార్పొరేటర్ దోరేపల్లి శ్వేతా మేడారపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page