సర్వ సభ్య సమావేశం లో,అసంతృప్తిగా MPTC సర్పంచులు.

Spread the love

member-meeting-mptc-chiefs-were-disgruntled

సర్వ సభ్య సమావేశం లో,అసంతృప్తిగా MPTC సర్పంచులు.


సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం పెద్దెముల్ సర్వ సభ్య సమావేశం జరిగింది, ప్రతి డిపార్ట్ మెంట్ అదకారులకు ప్రతి సమావేశం లో చెపుతున్న కూడా సక్రమంగా అధికారులు పని చేయడం లేదని సర్పంచులు, మరియు ఎంపీటీసీలు ఏకరువు పెట్టినారు, కరెంట్ AE కీ గాని వాళ్ళ ఆఫీస్ గాని ఫోన్ చేస్తే లిప్ట్ చేయరని వర్షాలకు వైరులు తెగితే ఎవరు భాధ్యులని, అడిగినారు,

ఆరోగ్యశాఖ వారు నార్మల్ డెలివరీ,ఇంటి దగ్గర ఐతే ఆపసి బిడ్డ ల డేటా బర్త్ సర్టిఫికెట్ ఎట్లా ఇవ్వాలని,హెల్త్ రికార్డ్లు ఉన్నాయా లేవు, అపుడు మేము ఏమి చేయాలి? పౌరులకు ఏమి సమాధానం చెప్పాలి?ప్రజలకు అని మంబపూర్ MPTC శ్రీనివాస్ నీలాదీశారు

అధికారులను,మంచి నీళ్లు 5 రోజులు మంచనపల్లిలో రాలేదు,PW వారుముందు ఎందుకు చెప్పరని,అసలు ఏమైందని ప్రజలు అడిగితే ఏమని చెప్పాలని, తీరా ఇపుడు పైపులు లేకేజి ఐనది అంటున్నారు,మాకు ముందే ఎందుకు తెలుపరు,

ఈ పద్ధతి మారాలని వార్ణింగ్ ఇచ్చారు. మహిళ సంఘాల బుక్ కీపరులు,బిజీ నెస్ చేస్తున్నారు, వారి పనులు సక్రమంగా లేవన్నారు. దుగ్గాపూర్ అంగన్వాడీ టీచర్ తాండూర్ నుండి 11-00 గం!వసున్నదని సూపర్ వైజర్ ను అడిగారు. ఆదినాచేతులో లేదని చేతు లేతేశారు, బండ పల్లి G.P లో మంచి నీటి ట్యా0కు కొరకు గ్రామకంఠం జాగా లేనందున, అందుగుల బసమ్మ పట్టా భూమి ఆమె (సర్వే నంబర్ 481ఉన్నది.) 1-13గుంటల సొంత బూమి 0-02గుంటల బూమి ట్యాంక్ కొరకు ఇచ్చానధని, అయితే ఆమె ఇంకా 1-01గుంటల మిగతా బూమి ఉండాలి కానీ, అన్ లైన్ లో అసలు భూమిలేధు.బసమ్మ పేరే లేదని సర్పంచిగా నేను ఏమని చెప్పాలి 2 సం!లు కావాస్తుంది,నా ఇంటి పైకి కొట్ట దానికే వస్తున్నారు, ఇది ఏమి ప్రభుత్వం తహసీల్దార్ కి ఎన్ని సార్లు చెప్పాలి,అని ఆవేదన చెందారు.

అత్కూర్ నుండి సిద్ధాన్న తాండా వరకు డబల్ రోడ్ వేయు టకు ఫారెస్ట్ వాళ్ళ,అడ్డ 0కులు లేవని కనుక డబల్ రోడ్ ఖరఖ0డి గా వేయాలన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజ్ గౌడ్ ని శాల్వతో ఇట్టి సమావేశం లో సన్మానించారు,తదుపరి మాట్లాడ మని కోరగ,అప్పటికే సర్పంచులు MPTC లు సభ నుండి 95శాతం వెళ్లిపోయారు, చైర్మన్ మాట్లాడు తు కేంద్రం మరియు రాష్ట్ర నిధులు సక్రమంగ వాడుకోవాలని ప్రజా ప్రతి నిధులకు తెలియక పోయిన అధికారులకు ఖచ్చితంగా తెలుస్తాయి, కనుక ప్రజా ప్రతి నిదలకు తెలుపాలని, ఇది అధికారుల యొక్క వైపళ్యమే నని ఆగ్రహించారు, సర్పంచులు MPTC లు మొత్తం ఎన్ని సార్లు చెప్పిన పనులు చేయకుంటే ఈ సమావేషాలు ఎందుకని అసంతృప్తి గా ఉన్నారు, ఎవరంతకు వారు వెళ్లి పోయారు.

Related Posts

You cannot copy content of this page