తెరాస లో చేరిన కాంగ్రెస్ & BSP పార్టీలో పలువురు

Spread the love
Many people from Congress & BSP party joined Terasa




తెరాస లో చేరిన కాంగ్రెస్ & BSP పార్టీ కి చెందిన పలువురు

మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా నాంపల్లి మండలం నేరళ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ 10 వ వార్డు సభ్యుడు ఆక రాజు మరియు BSP పార్టీ కి చెందిన పలువురు గులాబీ గూటిలో చేరారు

వీరిలో ముఖ్యులు ఆక శివ, రాజు, రమేష్, శంకర్, సైదులు, లింగయ్య, మంగలపల్లి యాదయ్య లకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కండువా కప్పి తెరాస లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయమ్మ, ఎంపీటీసీ దాసరి శాలమ్మ, చంద్రయ్య గౌడ్, ఉప సర్పంచ్ సతీష్, గ్రామ పాలకవర్గం, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page