ఫిషర్ సొసైటీ జిల్లా కన్వినర్ గా మోకిల గ్రామ మన్నె వెంకటేష్ ముదిరాజ్

Spread the love

సాక్షిత*శంకర్‌పల్లి: ఫిషర్ సొసైటీ రంగారెడ్డి జిల్లా కన్వినర్ గా శంకర్‌పల్లి మండల మోకిల గ్రామానికి చెందిన మన్నె వెంకటేష్ ముదిరాజ్ ను నగరంలోని కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఫిషర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్టల రవిందర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మన్నె వెంకటేష్ ముదిరాజ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు ఫిషర్ సొసైటీ జిల్లా కన్వినర్ పదవిని అప్పగించినందుకు ఫిషర్ సౌసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు రవిందర్ కు, రాష్ట్ర నాయకులకు కృతజ్ఙతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఫిషర్ సొసైటీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రాములు ముదిరాజ్, నరేష్ ముదిరాజ్ ఉన్నారు.

Whatsapp Image 2024 01 18 At 5.59.14 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page