చౌటుప్పల్ లో కాంగ్రెస్ పార్టీ మాటలు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.

Spread the love

చౌటుప్పల్ లో కాంగ్రెస్ పార్టీ మాటలు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.

సాక్షిత : రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత కరెంటు మూడు గంటలు మాత్రమే చాలునడంపై నిరసన తెలిపి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన కార్యక్రమంలో పాల్గొన్న బడుగుల లింగయ్య యాదవ్ ఎంపీ రాజ్యసభ సూర్యాపేట BRS పార్టీ జిల్లా అధ్యక్షులు రవి గౌడ్ కల్లుగీత కార్మిక చైర్మన్ రాజు మున్సిపల్ చైర్మన్ చౌటుప్పల్ చౌటుప్పల్ టౌన్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page