తాతా మధుసూదన్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలి

Spread the love

Happy New Year to Tatha Madhusudan

తాతా మధుసూదన్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైరా శాసనసభ్యులు రాములు నాయక్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

మంగళవారం నాడు హైదరాబాదులో ఎమ్మెల్సీ, బిఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ ని వారి నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైరా శాసనసభ్యులు రాములు నాయక్ మరియు వారి కుమారుడు, రాష్ట్ర ఐటీ కమిషనర్ జీవన్ లాల్.


ఈ సందర్భంగా వారు ఇరువురు వైరా నియోజకవర్గంలో బి అర్ ఏస్ పార్టీ అభివృద్ధి మరియు పార్టీ కార్యక్రమాల గురించి చర్చించటం జరిగింది.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page