గ్రాఫిక్స్ మంత్రి రోజు భూమి పూజలేనా.

Spread the love

Graphics Minister’s day is Bhumi Puja.

గ్రాఫిక్స్ మంత్రి రోజు భూమి పూజలేనా…
మీ వైసిపి నాయకులు చేస్తున్న భూ కబ్జాల పై నోరు విప్పవా…
ధర్మవరం సుబ్బారెడ్డి
(డోన్ నియోజకవర్గ టిడిపి అభ్య
ర్థి)

   గత సంవత్సరం నుండి మేము డోన్ నియోజకవర్గంలో మీ (బుగ్గన) అనుచరగణం చేస్తున్నటువంటి  డోన్ నియోజకవర్గంలో దేవాదయ భూములు, అసైన్డ్ భూములు, రిజిస్టర్ భూములు,అన్ రిజిస్టర్ భూములను భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మీకు, మీ అధికారులకు ఎంత మొర్రపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్టు మీరు భూకబ్జాల గురించి మౌనంగా ఉండటం జరిగింది.


 నిన్నటి దినము మీ వైసీపీ కి సంబంధించిన కార్యకర్తనే మీడియా సమక్షంలో మీ వైసిపి నాయకులే  భూకబ్జా చేసి ల్యాండ్ ను స్వాధీనపరుచుకున్నారని నాకు రక్షణ కరువైందని అవేదన చెందిన కూడా నీలో చలనం లేదు. 

మీ వైసిపి నాయకులకే రక్షణ లేనపుడు, డోన్ నియోజకవర్గ ప్రజలకు ఏమి రక్షిస్తావు కల్పిస్తావు బుగ్గన.  భూమి పూజలు చేయడం కాదూ... మీ నాయకులు అధికారులు కలిసి చేస్తున్నటువంటి భూకబ్జాలపై స్పందించకుండా ఉన్నావంటే ఆ నలుగురు రెడ్డి నాయకుల కనుసందల్లో  జరుగుతున్నటువంటి అక్రమ భూకబ్జాలతో పాటు డోన్ నియోజకవర్గం లో  లిక్కర్ ,మట్కా, గంజాయి మొదలగు అసాంఘిక కార్యకలాపాలకు నీ కార్యాలయమే అడ్డగా మారింది.


 ఇకనైనా ఈ  భూకబ్జాల పై స్పందించకపోతే మీకు మీ అధికారులకు భవిష్యత్తులో మీ నాయకులు స్వాధీన పరుచుకున్న కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తక్షణమే ఎన్ క్వరీ వేసి భూమిని కోల్పోయిన వారికి వారి భూములు చెందేతట్లు తెలుగుదేశంపార్టీ అండగా ఉంటుందని డోన్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాము.


 కానీ తప్పు చేసిన మీ నాయకులైన మీరైనా మీఅధికారులైన తెలుగుదేశంపార్టీ ఎవరిని ఉపేక్షించదు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page