5వ వార్డులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

Spread the love

Dr. BR Ambedkar’s birth anniversary celebrations in 5th Ward

షాద్ నగర్ మున్సిపాలిటీ 15వ వార్డులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్
రంగారెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి


భారతదేశ రాజ్యాంగ నిర్మాత, సామాజిక, రాజకీయ, ఆర్థిక విధానాల నిర్ణేత,ప్రజాస్వామ్య పరిరక్షకుడు, గొప్ప సంఘసంస్కర్త, ప్రపంచ మేధావి, న్యాయశాస్త్ర కోవిదుడు అణగారిన వర్గాల ఆరాధ్య దైవం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 66 వ వర్ధంతి సందర్భంగా షాద్ నగర్ చౌరస్తా వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ నికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు

అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలు, భావనలకు ప్రాచుర్యం కల్పించలని పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మానస యాదగిరి చిన్న, యుగంధర్, జిటి శ్రీనివాస్, సరిత యాదగిరి యాదవ్, చెట్ల నరసింహ, జూపల్లి శంకర్,వార్డు అధ్యక్షులు, సాదిక్, ఉపాధ్యక్షులు శంకర్, టిఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page