GHMC మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన MLC శంభిపూర్ రాజు

Spread the love

GHMC మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన MLC శంభిపూర్ రాజు …
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి GHMC మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మేడ్చల్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు సురేష్ రెడ్డి చేత కేక్ కట్ చేయించి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం TRS కార్యకర్తలు MLC శంభిపూర్ రాజు ని, సురేష్ రెడ్డి ని గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్ , కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు మరియు TRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page