నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ పట్టాలు పంపిణీ

Spread the love

నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ పట్టాలు పంపిణీ చేయు ఇళ్ళని స్థలాలని చైర్మన్ చంద్రారెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇంచార్జ్ AE తో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో కమీషనర్ రాజేంద్ర కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page