SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 12 at 4.23.37 PM

సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బిసి బందు పథకం ద్వారా 300 మంది లబ్ధిదారులకు మంజూరైన 3 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. హాజరైన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, ప్రజా ప్రతినిధులు


SAKSHITHA NEWS