కర్నూలు సేఫ్ సిటే లక్ష్యంగా నేరాలను ఈ సంవత్సరం .

Spread the love

Crimes targeting Kurnool Safe City this year.

కర్నూలు సేఫ్ సిటే లక్ష్యంగా నేరాలను ఈ సంవత్సరం భారీగా తగ్గించామని కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ తెలిపారు.

సాక్షిత కర్నూలు జిల్లా

శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కర్నూలు జిల్లా పోలీసు వార్షిక పనితీరు రిపోర్టు – 2022 నేర గణంకాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 22 వేల పెండింగ్ కేసులు ఉండగా వాటిలో 19 వేల 652 కేసులను పరిష్కరించామన్నారు.


జిల్లాలో దొంగతనం కేసుల్లో సైతం గత సంవత్సరం కన్నా తక్కువగా నమోదయాయని 507 కేసులు నమోదు కాగా. 473 కేసులను ఛేదించి ప్రాపర్టీని రికవరీ చేశామన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణ, నాటు సారా తయారీ ల పై, మహిళాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని అదుపు చేశామన్నారు. వాహనాల ఈ-చనాలాలను సైతం 99 శాతం వసూలు చేశామన్నారు. 2023 సంవత్సరం లో ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతల పై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు

Related Posts

You cannot copy content of this page